హోమ్ / వంటకాలు / వెలగ కాయ పచ్చడి

Photo of wood apple chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
950
0
0.0(0)
0

వెలగ కాయ పచ్చడి

Sep-28-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలగ కాయ పచ్చడి రెసిపీ గురించి

పుల్లగా ఒకరకమైన సువాసనతో కొద్ది తియ్యగా ఉండే పండిన వెలగపండు పచ్చడి అన్నం లో గానుగ నూనె లో తింటే ఆ రుచే వేరు

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. పండిన వెలగపండు 1
  2. పచ్చిమిరపకాయలు 4
  3. నూనె ఒక స్పూన్
  4. ఎండుమిరపకాయలు 4
  5. మినప్పప్పు ఒక స్పూన్
  6. ఆవాలు ఒక స్పూన్
  7. మెంతులు పావు స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఎప్పుడు పగలగొట్టి గుజ్జు తీసుకుని ఒక గిన్నెలో బాగా గుజ్జుగా చేసుకోవాలి
  2. మూకుట్లో నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి
  3. పోపుని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ని గ్రైండర్ లో మెత్తగా చేసుకోవాలి
  4. గ్రైండర్లో రుబ్బిన పోపుతో వెలగపండు గుజ్జుని బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర