హోమ్ / వంటకాలు / Gonguura pachadi

Photo of Gonguura pachadi by Anitha Rani at BetterButter
910
0
3.5(0)
2

Gonguura pachadi

Sep-28-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • దక్షిణ భారతీయ
  • దోరగా వేయించటం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర....1 కట్ట.....2కప్స్
  2. ఎందుమిరపకాయలు....15
  3. ఉల్లిపాయ....1
  4. వెల్లుల్లి పాయ...1
  5. జీలకర్ర....1స్పూన్
  6. ధనియాలు...1స్పూన్
  7. ఆవాలు...1స్పూన్
  8. మినపప్పు,శనగపప్పు....1/2స్పూన్
  9. కరివేపాకు...4 ఆకులు
  10. ఉప్పు....1స్పూన్. ..తగునంత
  11. పసుపు...చిటికెడు
  12. నూనె....4 స్పూన్స్

సూచనలు

  1. గోంగూర ను కడగండి.నీరు లేకుండా చూసుకోవాలి.
  2. తరువాత పాన్ వేడి అయ్యాక 2స్పూన్స్ నూనె వేసి ఎందుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు,వేసి చిన్న మంట మీద వేగనివ్వాలి. చల్లారిన తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి దంచు కోవాలి.
  3. పాన్ లో 1స్పూన్ ఆయిల్ వేసి గూంగుర ను మగ్గనివ్వాలి.కొద్దిగా ఉప్పు,పసుపు వెయ్యాలి.
  4. ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిలో గొంగుర ను వేసి దంచు కోవాలి.
  5. పాన్ పెట్టి ఆయిల్ లో పోపు గింజలు ,ఎందుమిరపకాయలు, కరివేపాకు,ఉల్లిపాముక్కలు,వెల్లుల్లి రెబ్బలు,ఇంగువ వేసి దోరగా వేగాక పచ్చడి వేసి బాగా కలుపు కొని స్టౌ ఆఫ్ చెయ్యాలి.అంతే గొంగుర పచ్చడి తయారు.
  6. ఈ పచ్చడి ని శాకాంబరి ప్రసాదామని కూడా అంటారు.
  7. పులుపు గొంగుర వాదాను కాబట్టి చింతపండు అవసరము లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర