హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పచ్చడి.

Photo of Amla chutney. by దూసి గీత at BetterButter
740
1
0.0(0)
0

ఉసిరికాయ పచ్చడి.

Sep-28-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పచ్చడి. రెసిపీ గురించి

సి విటమిన్ తో నిండిన పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావలిసిన పదార్థములు..
  2. 1 : ఉసిరి కాయలు :. 1/4 కేజీ.
  3. 2 : పచ్చిమిర్చి : 6.
  4. 3 : ఎండుమిర్చి : 4.
  5. 4 : ఉప్పు : 1 1/2 చెంచా.
  6. 5 :. పోపు కోసం ఆవాలు , మెంతులు, ఇంగువ : 1 చెంచా.

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలను ఉడికించి పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేయించి పెట్టుకోవాలి.
  2. ఉడికించిన ఉసిరి కాయలను గింజ తీసేసి ముక్కలు చేసుకోవాలి. పోపు లో సగం ముందు నూరుకొనీ, తర్వాత ఉసిరి ముక్కలూ, పచ్చిమిర్చి , ఉప్పు వేసి మెత్తగా పచ్చడి నూరాలి.గిన్నెలోకి తీసి మిగిలిన పోపు వేసి కలిపి వడ్డించాలి
  3. పచ్చడి నూరేటపుడు ఇష్టమైతే కొత్తిమీర కూడా ఒక కట్ట వేస్తే చాలా రుచిగా ఉంటుంది.రోజూ మొదటి రెండు ముద్దలు ఉసిరి పచ్చడి తో తింటే ఆరోగ్యానికి మంచిది సి విటమిన్ అందుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర