హోమ్ / వంటకాలు / బూడిద గుమ్మడి ఆవకాయ.

Photo of Ash gourd pickle. by దూసి గీత at BetterButter
1220
1
0.0(0)
0

బూడిద గుమ్మడి ఆవకాయ.

Sep-28-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూడిద గుమ్మడి ఆవకాయ. రెసిపీ గురించి

అన్నం తో, టిఫిన్స్ తో తినగలిగే రుచికరమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. 1 : బూడిద గుమ్మడి : 1/2 కేజీ.
  2. 2 : 3/4 కప్పు.
  3. 3 : ఖారం : 1 కప్పు.
  4. 4, ఆవగుండ : 1 కప్పు.
  5. 5 : నూనె : 1/2 కిలో..
  6. 6 : పసుపు 1/4 చెంచా.
  7. 7 :. ఇంగువ : 1//4 చెంచా.
  8. 8 : నిమ్మకాయలు : 2

సూచనలు

  1. రేపుదయం ఆవకాయ పెడతామంటే రాత్రి బూడిద గుమ్మడి నిజం చిన్న ముక్కలు కట్ చేసి బట్టలో మూటకట్టి, పైన బరువు పెట్టి ఒక పాత్ర లో పెట్టి రాత్రంతా అలా ఉంచాలి.
  2. ఉదయం ముక్కల్లో వచ్చిన నీరంతా తీసేసి ముక్కలు బాగా ఆరనివ్వాలి.
  3. ఆవ గుండ, కారం ,ఉప్పు,, పసుపు,నూనె అన్నీ బాగా కలపాలి. అందులో బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి ఇంగువ,నిమ్మరసం వేసి కలిపి గట్టిమూత బిగించి ఉంచేయాలి .
  4. మర్నాడు తీసి ఒకసారి బాగా కలిపి ఉంచేయాలి.. మూడో నాటికి ఆవకాయ బాగా ఊరి తినడానికి రెడీ అవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర