రవ్వ కేసరి | Suji burfi Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  28th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Suji burfi recipe in Telugu,రవ్వ కేసరి, Gadige Maheswari
రవ్వ కేసరిby Gadige Maheswari
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

రవ్వ కేసరి వంటకం

రవ్వ కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Suji burfi Recipe in Telugu )

  • ఉప్మా రవ్వ - 1 కప్
  • బెల్లం - 1 1/2 కప్
  • జీడిపప్పు బాదం - 1/2 కప్
  • యాలకులు - 2
  • పచ్చి శనగపప్పు - 1/2 కప్పు
  • నెయ్యి - 1 కప్పు
  • పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్
  • అరటి పండు ముక్కలు - 1 కప్

రవ్వ కేసరి | How to make Suji burfi Recipe in Telugu

  1. ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసి వేడయ్యాక రవ్వ మరియు జీడిపప్పు బాదం ను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అదే పాత్రలో బెల్లం వేసి రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి.
  3. బెల్లం కరిగి ను తరువాత పచ్చికొబ్బరి తురుము, శనగపప్పు వేసి మరిగించాలి.
  4. రవ్వ కొంచెం కొంచెం గా వేస్తు ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  5. రవ్వ దగ్గర పడ్డాక కొంచెం కొంచెం గా నెయ్యి వేసి గట్టి పడ్డాక గ్యాస్ ఆఫ్ చేయాలి.
  6. ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులో చల్లారిన రవ్వ మిశ్రమాన్ని వేసి పైన కట్ చేసి పెట్టుకొన్న అరటి పండు ముక్కలు పెట్టి మరొక సారి రవ్వ మిశ్రమాన్ని పరచాలి.
  7. రవ్వ మిశ్రమం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పైన జీడిపప్పు బాదం తో గార్నిష్ చేసుకోవాలి.

Reviews for Suji burfi Recipe in Telugu (0)