హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Suji burfi by Gadige Maheswari  at BetterButter
394
1
0.0(0)
0

రవ్వ కేసరి

Sep-28-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉప్మా రవ్వ - 1 కప్
  2. బెల్లం - 1 1/2 కప్
  3. జీడిపప్పు బాదం - 1/2 కప్
  4. యాలకులు - 2
  5. పచ్చి శనగపప్పు - 1/2 కప్పు
  6. నెయ్యి - 1 కప్పు
  7. పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్
  8. అరటి పండు ముక్కలు - 1 కప్
  9. నీరు - 2 కప్పులు

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసి వేడయ్యాక రవ్వ మరియు జీడిపప్పు బాదం ను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అదే పాత్రలో బెల్లం వేసి రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి.
  3. బెల్లం కరిగి ను తరువాత పచ్చికొబ్బరి తురుము, శనగపప్పు వేసి మరిగించాలి.
  4. రవ్వ కొంచెం కొంచెం గా వేస్తు ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  5. రవ్వ దగ్గర పడ్డాక కొంచెం నెయ్యి వేసి గట్టి పడ్డాక గ్యాస్ ఆఫ్ చేయాలి.
  6. ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులో చల్లారిన రవ్వ మిశ్రమాన్ని వేసి పైన కట్ చేసి పెట్టుకొన్న అరటి పండు ముక్కలు పెట్టి మరొక సారి రవ్వ మిశ్రమాన్ని పరచాలి.
  7. రవ్వ మిశ్రమం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పైన జీడిపప్పు బాదం తో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర