హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చడి

Photo of Coriander chutney by lakshmi kumari at BetterButter
786
0
0.0(0)
0

కొత్తిమీర పచ్చడి

Sep-28-2018
lakshmi kumari
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

ఆరోగ్యానికి మంచిది, వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 8

  1. కొత్తిమీర .....1కట్ట
  2. చింతపండు....నిమ్మకాయంత
  3. ఉప్పు.... తగినంత
  4. పసుపు ...1/2 టీ స్పూన్
  5. బెల్లం...2 టీ స్పూన్లు
  6. ఎండుమిర్చి...2
  7. మెంతులు....1టీ స్పూను
  8. ఆవాలు...1 టీ స్పూను
  9. మినప్పప్పు....1టీ స్పూను
  10. ఇంగువ....1/4 టీస్పూన్
  11. నూనె.....1/4 కప్
  12. ఎండుకారం...2టీ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కొత్తిమీరను బాగా కడిగి , నీరు లేకుండా వడకట్టాలి.
  2. ఇప్పుడు నీరులేకుండ చూసుకుని , కొత్తిమీర+ ఉప్పు+చింతపండు, మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పొయ్యిమీద మూకుడు పెట్టి, నూనె వేసి,నూనె వేడెక్కిన తర్వాత, ఎండుమిర్చి వేసి, పోపు గింజలు వేసి, వేగిన తర్వాత, ఇంగువ వేసి, వేగేక, రబ్బి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి, పసుపు వెయ్యాలి.
  4. నీరు ఇగిరినంత వరకు వేయించాలి.
  5. చల్లరేక గాజు సీసాలో వేసి , పెట్టుకుంటే, వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర