హోమ్ / వంటకాలు / టొమాటో పెరుగు పచ్చడి.

Photo of Tomato curd pickle by Dharani Jhansi Grandhi at BetterButter
628
0
0.0(0)
1

టొమాటో పెరుగు పచ్చడి.

Sep-28-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టొమాటో పెరుగు పచ్చడి. రెసిపీ గురించి

ఈ పచ్చడి ఇడ్లీ లోకి చాలా రుచి గా వుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. టొమాటోలు 4
  2. పచ్చిమిర్చి చీలకలు 2
  3. నూనె 4 టీ స్పూనులు
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పెరుగు పావు లీటరు
  6. తాలింపు కి ఆవాలు,జీలకర్ర,మినపప్పు,ఎండుమిర్చి 1,కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. పాన్లో 2 స్పూన్ ల నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగించి పక్కన పెట్టాలి.
  2. తరువాత శుభ్రంగా కడిగి కోసి వుంచిన టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి..మూత పెట్టి మగ్గించాలి.
  3. మగ్గిన తరువాత బాగా చల్లారాక పచ్చిమిర్చి, తగినంత ఉప్పు,టొమాటో గుజ్జు కలిపి మిక్సి చేసుకోవాలి..
  4. మిక్సి పట్టింది ఒక బౌల్ లోకి తీసుకుని మనం తినగలిగే జారు లో పెరుగు కలిపాలి .తాలింపు పెట్టుకోవాలి..ఆవాలు,జీలకర్ర, మినపప్పు, కర్వేపాకు,ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టి చట్నీ లో వేయాలి..అంతే టొమాటో పెరుగు పచ్చడి రెడీ...
  5. ఇడ్లీ లోకి ఈ చట్నీ. చాలా బాగుంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర