పాత మాగాయ పచ్చడి | Old magaya chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Old magaya chutney recipe in Telugu,పాత మాగాయ పచ్చడి, Sri Tallapragada Sri Devi
పాత మాగాయ పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

About Old magaya chutney Recipe in Telugu

పాత మాగాయ పచ్చడి వంటకం

పాత మాగాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Old magaya chutney Recipe in Telugu )

  • పాత బడిన మాగాయ ఒక కప్పుడు
  • పచ్చిమిరపకాయలు-10
  • కొత్తిమీర బాగు చేసి ఒక చిన్న కట్ట
  • ఉల్లిపాయలు2
  • ఎండు మిరపకాయలు రెండు
  • ఒక చెంచా మినపప్పు
  • ఆవాలు ఒక చెంచా
  • జీలకర్ర ఒక చెంచా
  • ఒక చెంచాడు నూనె
  • ఉప్పు తగినంత

పాత మాగాయ పచ్చడి | How to make Old magaya chutney Recipe in Telugu

  1. ముందుగా మాగాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీరి ఉల్లిపాయ గ్రైండర్లో మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి
  2. మూకుడు పెట్టి నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు వేయించుకోవాలి
  3. రుబ్బిన పచ్చడి గిన్నెలోకి తీసుకుని ఈ పోపు కలుపుకుని తినడమే. ఇది చాలా సులువు రుచిగా కూడా ఉంటుంది. ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు వేయనక్కర లేదు మరీ కారం గా ఉంటే వేసుకోవచ్చు

Reviews for Old magaya chutney Recipe in Telugu (0)