హోమ్ / వంటకాలు / పాత మాగాయ పచ్చడి

Photo of Old magaya chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
527
0
0.0(0)
0

పాత మాగాయ పచ్చడి

Sep-29-2018
Sri Tallapragada Sri Devi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాత మాగాయ పచ్చడి రెసిపీ గురించి

మన ఇళ్ళల్లో పెట్టుకున్న మాగాయ ఒక్కొక్కసారి పాతబడి పుల్లగా అయిపోయి తినాలని అనిపించదు అలాంటప్పుడు దాన్ని కొంచెం మార్చుకుని పచ్చడిగా చేసుకుంటే అన్నము ఇడ్లీ దోశ అన్నిటిలోనూ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. పాత బడిన మాగాయ ఒక కప్పుడు
  2. పచ్చిమిరపకాయలు-10
  3. కొత్తిమీర బాగు చేసి ఒక చిన్న కట్ట
  4. ఉల్లిపాయలు2
  5. ఎండు మిరపకాయలు రెండు
  6. ఒక చెంచా మినపప్పు
  7. ఆవాలు ఒక చెంచా
  8. జీలకర్ర ఒక చెంచా
  9. ఒక చెంచాడు నూనె
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మాగాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీరి ఉల్లిపాయ గ్రైండర్లో మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి
  2. మూకుడు పెట్టి నూనె వేసి మిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు వేయించుకోవాలి
  3. రుబ్బిన పచ్చడి గిన్నెలోకి తీసుకుని ఈ పోపు కలుపుకుని తినడమే. ఇది చాలా సులువు రుచిగా కూడా ఉంటుంది. ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు వేయనక్కర లేదు మరీ కారం గా ఉంటే వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర