హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చడి

Photo of coriander chutney by Krishna Bhargavi at BetterButter
596
1
0.0(0)
0

కొత్తిమీర పచ్చడి

Sep-29-2018
Krishna Bhargavi
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి ఇడ్లి దోసెలు టిఫిన్స్ లోనే కాకుండా అన్నం లో కూడా తినవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర కట్ట 2
  2. పచ్చిమిర్చి 5
  3. వెల్లుల్లి రెబ్బలు 3
  4. ఉల్లిపాయ చిన్నది 1
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు/నిమ్మరసం తగినంత

సూచనలు

  1. ముందుగా కొత్తిమీర ను కడిగి తరగాలి
  2. పచ్చిమిర్చి, ఉప్పు,వెల్లులిరెబ్బలు,తరిగిన కొత్తిమీర,ఉల్లిపాయ అన్ని మిక్సీ లో వేసుకోవాలి
  3. మిక్సీ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి..చింతపండు బదులు నిమ్మరసం వేసుకోవచ్చు
  4. పచ్చడి బౌల్ లో తీసుకోవాలి..ఇప్పుడు నూనె వేడి చేసి ఇంగువ తాలింపు పెట్టుకొవాలి..
  5. అంతే ఘుమ ఘుమ లాడుతున్న పచ్చడి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర