కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి | Drumstick tomato curry leaves chutney Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick tomato curry leaves chutney recipe in Telugu,కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి, Ganiprameela Ganiprameela
కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడిby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

0

0

కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి వంటకం

కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick tomato curry leaves chutney Recipe in Telugu )

  • కర్వేపాకు 1 కప్
  • ములక్కాడ 1
  • టమాటలు 3
  • పచ్చిమిర్చి 6-7
  • చింతచిగురు 1/2 కప్
  • మెంతిపొడి 1/2 స్పూన్
  • జీలకర్ర పొడి 1/2 స్పూన్
  • పల్లీలు 2 స్పూన్స్
  • పోపుదినుసులు 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • నూనె 4 స్పూన్స్
  • చింతపండు 20 gms
  • ఇంగువ 1/2 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • బెల్లం తురుము 1/2 స్పూన్
  • ఎండుమిర్చి 2
  • వెల్లుల్లి 8-9

కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి | How to make Drumstick tomato curry leaves chutney Recipe in Telugu

  1. ముందుగా ములక్కాడ కర్వేపాకు చింతచిగురు పచ్చిమిర్చి కడిగి పెట్టుకుని
  2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి పైన చెప్పిన వన్నీ వేసి బాగ వేపి
  3. కొద్దిగా చింతపండు వేసి టమోటా ముక్కలు వేసి కొన్ని మంచి నీరు వేసి ఉడికించాలి
  4. మెంతిపొడి జీలకర్ర పొడి ఉప్పు వెల్లుల్లి బెల్లం పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  5. తరువాత పోపుదినుసులు ఇంగువ పసుపు కర్వేపాకు ఎండుమిర్చి వేసి పోపు చేసి పచ్చడి లో కలిపితే కమ్మని పచ్చడి రెడీ

Reviews for Drumstick tomato curry leaves chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo