హోమ్ / వంటకాలు / కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి

Photo of Drumstick tomato curry leaves chutney by Ganeprameela  at BetterButter
608
0
0.0(0)
0

కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి

Sep-29-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు ములక్కాడ టమాటా చింతచిగురు పచ్చడి రెసిపీ గురించి

కర్వేపాకు ములక్కాడ టమాట చింతచిగురు పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. కర్వేపాకు 1 కప్
  2. ములక్కాడ 1
  3. టమాటలు 3
  4. పచ్చిమిర్చి 6-7
  5. చింతచిగురు 1/2 కప్
  6. మెంతిపొడి 1/2 స్పూన్
  7. జీలకర్ర పొడి 1/2 స్పూన్
  8. పల్లీలు 2 స్పూన్స్
  9. పోపుదినుసులు 2 స్పూన్స్
  10. ఉప్పు తగినంత
  11. నూనె 4 స్పూన్స్
  12. చింతపండు 20 gms
  13. ఇంగువ 1/2 స్పూన్
  14. పసుపు 1/2 స్పూన్
  15. బెల్లం తురుము 1/2 స్పూన్
  16. ఎండుమిర్చి 2
  17. వెల్లుల్లి 8-9

సూచనలు

  1. ముందుగా ములక్కాడ కర్వేపాకు చింతచిగురు పచ్చిమిర్చి కడిగి పెట్టుకుని
  2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి పైన చెప్పిన వన్నీ వేసి బాగ వేపి
  3. కొద్దిగా చింతపండు వేసి టమోటా ముక్కలు వేసి కొన్ని మంచి నీరు వేసి ఉడికించాలి
  4. మెంతిపొడి జీలకర్ర పొడి ఉప్పు వెల్లుల్లి బెల్లం పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  5. తరువాత పోపుదినుసులు ఇంగువ పసుపు కర్వేపాకు ఎండుమిర్చి వేసి పోపు చేసి పచ్చడి లో కలిపితే కమ్మని పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర