హోమ్ / వంటకాలు / ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి

Photo of Instant Gongura chutney by lakshmi kumari at BetterButter
478
0
0.0(0)
0

ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి

Sep-29-2018
lakshmi kumari
8 నిమిషాలు
వండినది?
14 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్ స్టెంట్ గోంగూర పచ్చడి రెసిపీ గురించి

తేలికైన వంట, చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర....1 కట్ట (గోంగూర ఆకులు 1 కప్పు)
  2. ఎండుమిర్చి.....4
  3. పచ్చి మిర్చి.....3
  4. ఉప్పు ....1టీ స్పూన్
  5. నూనె ....3 పెద్ద స్పూన్లు
  6. పసుపు.... చిటికెడు
  7. ఆవాలు...1/2 టీ స్పూన్
  8. మెంతులు....1/2 టీ స్పూన్
  9. ఇంగువ.... చిటికెడు
  10. వెల్లుల్లి రెబ్బలు....6
  11. ఉల్లిపాయ ముక్కలు....2 పెద్ద స్పూన్లు

సూచనలు

  1. ముందుగా గోంగూర బాగా కడిగి, చిల్లుల బుట్టలో వేసి నీరంతా పోయేదాకా, ఉంచండి.
  2. గోంగూరని తరుక్కోవాలి.
  3. ఇప్పుడు, పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేగేక,ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేగిన తరువాత, ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
  4. పోపు గింజలు, ఉల్లి ముక్కలు వేెగేక, తరిగి పెట్టుకున్న గోంగూర వేసి , బాగా కలిపి, ఉప్పు, పసుపు వేసి , చిన్న మంట పైన వేగనివ్వాలి.
  5. 10 నిముషాలు వేయించాలి, కలుపుతూ ఉండాలి.
  6. ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  7. వేడి అన్నం లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర