హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లి కారం

Photo of Brinjol onion khara chutney by Divya Konduri at BetterButter
426
1
0.0(0)
0

వంకాయ ఉల్లి కారం

Sep-29-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లి కారం రెసిపీ గురించి

వంకాయ ఉల్లిపాయలు ఎండుమిరప కాయలు వేసి పచ్చడి నూరు కుంటే అన్నం లోకి దోశ ఇడ్లీ కి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. పావు కేజి వంకాయలు
  2. 2 ఉల్లి పాయలు
  3. ఎండుమిరప కాయలు 4
  4. జీలకర్ర ఒక స్పూను
  5. చింతపండు 2 టీస్పూనులు
  6. ఉప్పు ఒక స్పూను
  7. పసుపు చిటికెడు
  8. కొత్తిమీర అర కప్పు

సూచనలు

  1. ముందు వంకాలను ముక్కలుగా కోసి మూకుడులో వేసి నూనె వేసి మగ్గించాలి
  2. వంకాయలు మగ్గాక అవి మిక్సీ జారులోకి తీసుకొని
  3. ఉల్లి ముక్కలు ఎండుమిరప కాయలు వేసి
  4. వేగించి అవి కూడ మిక్సీ జారులోకి తీసి .ఉప్పు.పసుపు.జీలకర్ర.చింతపండు
  5. కొత్తిమీర వేసి మెత్తగా పట్టుకోవాలి
  6. తాలింపు...నూనె వేడి చేసి ఆవాలు వేగించి పచ్చడికి కలపాలి
  7. కొత్తిమీర వేసి అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర