పల్లి చట్నీ | Peanut chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Peanut chutney recipe in Telugu,పల్లి చట్నీ, Sree Vaishnavi
పల్లి చట్నీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పల్లి చట్నీ వంటకం

పల్లి చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanut chutney Recipe in Telugu )

  • పల్లీలు 2 కప్స్
  • పచ్చి మిర్చి 5-6
  • ఉప్పు తగినంత
  • చింతపండు బఠాణి అంత
  • పంచదార 1/2 చెంచా
  • నీళ్లు తగినంత
  • జీలకర్ర 1 చెంచా
  • నూనె 2 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ

పల్లి చట్నీ | How to make Peanut chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక బాండి లో పల్లీలు వేసి వేయించుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్ లో పల్లీలు ,పచ్చిమిర్చి, జీలకర్ర,ఉప్పు , చింతపండు వేసి ఒక సారి మిక్సీ చేసుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి ఇంకో సారి మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళి మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు వేయించి చట్నీ లో వేసుకోవడమే

Reviews for Peanut chutney Recipe in Telugu (0)