హోమ్ / వంటకాలు / పల్లి చట్నీ

Photo of Peanut chutney by Sree Sadhu at BetterButter
460
1
0.0(0)
0

పల్లి చట్నీ

Sep-29-2018
Sree Sadhu
7 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి చట్నీ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది ఇడ్లీ లో దోసలో వడ లో చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పల్లీలు 2 కప్స్
  2. పచ్చి మిర్చి 5-6
  3. ఉప్పు తగినంత
  4. చింతపండు బఠాణి అంత
  5. పంచదార 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. జీలకర్ర 1 చెంచా
  8. నూనె 2 చెంచాలు
  9. ఆవాలు 1 చెంచా
  10. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక బాండి లో పల్లీలు వేసి వేయించుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్ లో పల్లీలు ,పచ్చిమిర్చి, జీలకర్ర,ఉప్పు , చింతపండు వేసి ఒక సారి మిక్సీ చేసుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి ఇంకో సారి మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు మళ్ళి మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు వేయించి చట్నీ లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర