హోమ్ / వంటకాలు / ఉల్లికాడల చట్నీ

Photo of Spring onion chutney by Rashmi SudhiMurthy at BetterButter
628
0
0.0(0)
0

ఉల్లికాడల చట్నీ

Sep-29-2018
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లికాడల చట్నీ రెసిపీ గురించి

ఈ చట్నీ దోస,ఇడ్లీ,చపాతీ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లికాడలు 20
  2. పచ్చి మిరపకాయలు 8
  3. పచ్చి కొబ్బరి తురుము 1కప్
  4. శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్స్
  5. జీలకర్ర 1/2 టీ స్పూన్
  6. మెంతెలు 1/4 టీ స్పూన్
  7. చింత పండు 1 చిన్న ముక్క
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. నూనె 4 టేబుల్ స్పూన్స్
  10. పసుపు చిటికెడు
  11. నీళ్ళు తగినంత
  12. పోపు (ఆవాలు,మినపప్పు, కరివేపాకు)

సూచనలు

  1. ముందుగా ఉల్లికాడలు శుభ్రం చేసుకుని సన్నగా తరుగుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేసుకొని అది వేడైన తరువాత అందులో శెనగపప్పు,జీలకర్ర,మెంతెలు వేసి ఫ్రై చేయాలి
  3. అవి వేగాక పచ్చిమిర్చి వేసి వేపాలి
  4. అందులో ఉల్లికాడ తరుగు వేసి ఫ్రై చేయాలి.
  5. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక సారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  6. అది చల్లారాక మిక్సీ లో తగినంత నీళ్ళు పోసి బరకగా రుబ్బుకోవాలి
  7. చట్నీ ని ఒక గిన్నెలో తీసుకొని పోపు పెట్టుకొంటే ఉల్లికాడల చట్నీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర