హోమ్ / వంటకాలు / బీరకాయ టమాట పచ్చడి

Photo of BEERAKA TOMATO PACHADI by malleswari dundu at BetterButter
688
0
0.0(0)
0

బీరకాయ టమాట పచ్చడి

Sep-29-2018
malleswari dundu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ టమాట పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి ని అన్నముతో తెసుకోవచ్చు. ఇడ్లి, దోసలోకి కూడా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. బీరకాయలు 2
  2. టమాటలు 6
  3. మిర్చి 20
  4. జీలకర్ర 1 స్పూన్
  5. వెల్లుల్లి రెబ్బలు 5
  6. ఉప్పు తగినంత
  7. నూనె. 4 స్పూన్
  8. చింత పండు చిన్న నిమ్మకాయ సైజ్ లో
  9. తాళింపు దినుసులు 1 స్పూన్
  10. ఎండు మిర్చి 2
  11. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా నూనె లో పచ్చి మిర్చి వేగించాలి.
  2. అదే నూనెలో బీరకాయ ముక్కలను వేగించాలి.
  3. టొమాటోలను నూనెలో వేగించాలి.
  4. మొదటగా రోటిలో పచ్చి మిర్చి , జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రిబ్బలు వేసి నూరాలి.
  5. అందులో బీరకాయ ముక్కలు వేసి దంచాలి.
  6. అందులో టొమాటోలను , చింతపండును వేసి బాగా నురాలి.
  7. నూనెలో తాలింపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగించాలి.
  8. ఈ తాళింపు ను పచ్చడి లో వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర