హోమ్ / వంటకాలు / సాబుదానా కిచిడి

Photo of Saabudaana kichidi by Radhika Chandra at BetterButter
700
0
0.0(0)
0

సాబుదానా కిచిడి

Sep-29-2018
Radhika Chandra
59 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా కిచిడి రెసిపీ గురించి

అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సాబుదానా 200 గ్రా
  2. పల్లీలు 100 గ్రా
  3. నల్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్
  4. పోపు గింజలు 1 టీ స్పూన్
  5. పచ్చి మిరప కాయలు 3
  6. కొత్తి మీరా

సూచనలు

  1. సాబుదానాను వెడల్పాటి పళ్లెం లో కడిగి నీళ్లు వంపేయాలి. కొంత కొంత నీళ్లు చల్లుతూ గంట సేపు నాన పెట్టాలి. వేళ్ళ మధ్యలో పెడితే గింజ నలగాలి.
  2. 2 టేబుల్ స్పూన్ నూనె ని ఒక కడాయి లో వేసి వేడి చేయాలి. అందులో పోపు గింజలు , ఎండు మిర్చి వేసి వేపాలి.
  3. పచ్చి మిర్చి చీలికలు వేసి వేపి నానిన సాబుదానా వేయాలి. కాసేపు వేయించి నల్ల ఉప్పు , వేయించిన పల్లి పొడి , కొత్తి మీర వేసి బాగా కలిపి దింపేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర