హోమ్ / వంటకాలు / కొబ్బరి మామిడి పచ్చడి

Photo of Coconut mango chutney by Sree Sadhu at BetterButter
472
2
0.0(0)
0

కొబ్బరి మామిడి పచ్చడి

Sep-30-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి మామిడి పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లో చాలా రుచిగా ఉంటుంది మరియు ఇది ఇడ్లి దోసలో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మామిడికాయ 1/2
  2. కొబ్బరి ముక్కలు 1/2 కప్
  3. మెంతులు 1/2 చెంచా
  4. ఆవాలు 1/2 చెంచా
  5. మినపప్పు 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. పచ్చిమిర్చి 4
  8. ఎండుమిర్చి 3-4
  9. ఉప్పు తగినంత
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా మామిడికాయ మరియు కొబ్బరి రెండు చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఇంగువ పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,మెంతులు వేసి వేయించాలి
  3. ఇవి అన్ని ఉప్పు వేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి
  4. దాని మీద పోపు వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర