హోమ్ / వంటకాలు / కేప్సికమ్ పచ్చడి

Photo of Capsicum chutney. by దూసి గీత at BetterButter
377
0
0.0(0)
0

కేప్సికమ్ పచ్చడి

Sep-30-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేప్సికమ్ పచ్చడి రెసిపీ గురించి

అన్నం, టిఫిన్స్ అన్నిటితో తినగలిగే రుచికరమైన చట్నీ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావల్సిన పదార్థాలు :
  2. 1 కేప్సికమ్ : 2
  3. 2 ఉల్లిపాయ : 1
  4. 3 పచ్చిమిర్చి :, 5.
  5. 4 చింతపండు : ఉసిరి కాయంత.
  6. 5 ఉప్పు : 1/2 చెంచా.
  7. 6 పసుపు : 1/4 చెంచా.
  8. 7 శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు : 1 చెంచా.
  9. 8 నూనె : 1/2 చెంచా.

సూచనలు

  1. ముందు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయించి పక్కన పెట్టాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక, కేప్సికమ్,ముక్కలు,ఉప్పు,పసుపు వేసి వేయించాలి.కేప్సికమ్ కాస్త వేగిన తర్వాత చింతపండు కూడా వేసి మగ్గనివ్వాలి.
  3. వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పు ముందు గ్రైండ్ చేసాక కేప్సికమ్ మిశ్రమం వేసి గ్రైండ్ చెయ్యాలి.
  4. గిన్నెలోకి తీసి పోపు వేసి వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర