టమాటా,కేప్సికమ్ పచ్చడి | Tamata and capsicum chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  30th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamata and capsicum chutney. recipe in Telugu,టమాటా,కేప్సికమ్ పచ్చడి, దూసి గీత
టమాటా,కేప్సికమ్ పచ్చడిby దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

టమాటా,కేప్సికమ్ పచ్చడి వంటకం

టమాటా,కేప్సికమ్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamata and capsicum chutney. Recipe in Telugu )

 • కావలసిన పదార్థాలు :
 • 1 కేప్సికమ్ : 2
 • 2 ఉల్లిపాయ : 1
 • 3 : టమాటా పెద్దది : 1
 • 4 : పచ్చిమిర్చి : 2
 • ‌5 : ఎండుమిర్చి.: 2
 • 6 : శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు: 1 చెంచా.
 • 7 : ఉప్పు : 1/2 చెంచా.
 • 8 : పసుపు : చిటికెడు.
 • 9 : నూనె : 1/2 చెంచా.

టమాటా,కేప్సికమ్ పచ్చడి | How to make Tamata and capsicum chutney. Recipe in Telugu

 1. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు , ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి.
 2. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక కేప్సికమ్ ముక్కలు,టమాటా ముక్కలు వేయించాలి.పచ్చిమిర్చి, ఉప్పు ,పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి
 3. తర్వాత ముందు పప్పులు గ్రైండ్ చేసి పెరిగాక,కేప్సికమ్ మిశ్రమం కూడా వేసి గ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసేయాలి.
 4. పచ్చడి గిన్నెలోకి తీసి పోపు పెట్టాలి.

నా చిట్కా:

వెల్లుల్లి పాయ రెండు రెబ్బలు వేస్తే చాలా రుచిగా ఉంటుందీ. టమాటా వేస్తాం కనుక చింతపండు అవసరం లేదు

Reviews for Tamata and capsicum chutney. Recipe in Telugu (0)