హోమ్ / వంటకాలు / కాకరకాయ నిల్వపచ్చడి

Photo of Bitter gourd pickel by రమ్య వూటుకూరి at BetterButter
424
0
0.0(0)
0

కాకరకాయ నిల్వపచ్చడి

Sep-30-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ నిల్వపచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచికరమైన పచ్చడి. కాకరకాయ తినని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కాకరకాయలు 1/4 కెజి
  2. కారం 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  5. పల్లి ఆయిల్ 1/2 కప్
  6. ఆవాలు 1 టేబుల్ స్పూన్
  7. మెంతులు 1టేబుల్ స్పూన్
  8. ఎండుమిర్చి 2
  9. ఇంగువ చిటికెడు
  10. చింతపండు 2 నిమ్మకాయల౦త
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. కాకరకాయలు కడిగి ఆరబెట్టి పెద్దముక్కలుగా కోసుకోవాలి
  2. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీ గా చేసుకోవద్దు.
  3. పాన్ లో ఆవాలు మెంతులు దొరగా వేయించుకుని పొడి చేసుకోవాలి
  4. చింతపండు వేడి నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  5. చింతపండు గుజ్జు ని 1 స్పూన్ ఆయిల్ లో బాగా ఉడకబెట్టుకొని బాగా దగ్గరకు వచ్చేవరకు ఉంచాలి
  6. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో చింతపండు గుజ్జు ఉప్పు కారం తయారుచేసుకొన్న పొడి వేసి బాగా కలుపుకోవాలి
  7. పల్లి ఆయిల్ లో కొంచం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తో పోపు వేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి
  8. రుచికరమైన కాకరకాయ ఫికెల్ రెడి అన్నం లోకి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర