దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బొంబాయి చట్నీ

Photo of Bombai chutney by రమ్య వూటుకూరి at BetterButter
0
1
0(0)
0

బొంబాయి చట్నీ

Sep-30-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి చట్నీ రెసిపీ గురించి

చాలా ఈజీగా, తొందరగా చేసుకొనే టేస్టీ చట్నీ. మిక్సీ తో పనిఉండదు. కరెంట్ లేని టైం లో చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు 2
  2. పచ్చిమిర్చి 3
  3. కరివేపాకు 1 రెమ్మ
  4. టొమోటో 1
  5. సాల్ట్ తగినంత
  6. పసుపు 2 చిటికెలు
  7. చనగ పిండి 2 టేబుల్ స్పూన్స్
  8. ఎండుమిర్చి 2
  9. అల్లం చిన్నముక్క
  10. పోపుగింజలు 1 స్పూన్
  11. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి
  3. పోపు వేగాక ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి
  4. తర్వాత సన్నగా కోసుకొన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి
  5. తర్వాత టొమోటో వేసుకొని మెట్టబడే వరకు ఉంచితర్వాత ముక్కలు మొత్తం మునుగే వరకు వాటర్ పోస్కోవాలి
  6. చనగపిండి పసుపు కొంచం వాటర్ లో ఉండలు లేకుండా కలుపుకోవాలి
  7. బాండీ లో వాటర్ బాగా మరిగాకా ఉప్పు చనగపిండి మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి
  8. చట్నీ బాగా ఉడికి దగ్గరకు వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  9. బొంబాయి చట్నీ రెడి ఇడ్లీ దోసకి మంచి కాంబినేషన్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర