హోమ్ / వంటకాలు / ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి

Photo of Gooseberry seseme green chillies pickle by Pravallika Srinivas at BetterButter
533
0
0.0(0)
0

ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి

Sep-30-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఉసిరి వాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. ఉసిరికాయలు 250 gms
  2. పచ్చిమిరపకాయలు 200gms
  3. నువ్వులు 100gms
  4. నువ్వుల నూనె 150
  5. ఇంగువ - చిటికెడు
  6. ఉప్పు 1 tbsp
  7. పసుపు 1/4 tbsp
  8. ఆవాలు 1/2 tbsp
  9. జీలకర్ర 1/2 tbsp

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలను కడిగి పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి.
  2. ఒక పొడిగా ఉన్న కాలాయి లో నువ్వులు వేసి వేగాక ప్లేట్ లో తీసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో పొడి సిద్ధం చేసుకోవాలి.
  3. పచ్చిమిరపకాయలను కడిగి తొడిమలు తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను నిలువ కట్ చేసి సగానికి కట్ చేసుకోవాలి. అన్నినింటిని అలాగే కట్ చేసి సిద్ధం చేసుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి కడై పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేసి చిటపటలాడాక ఉసిరికాయలను వేసి ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి . కడాయి మీద మూత పెట్టి సన్నని సెగ పైన మగ్గనివ్వాలి.ఒక 5 నిముషాలు తర్వాత తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
  5. ఉసిరికాయలు మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేసి కలిపి ఒక 5 నిముషాలు కలుపుకోవాలి .
  6. అంతే యంతో రుచికరమైన ఉసిరి నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర