హోమ్ / వంటకాలు / టమాటో కొత్తిమీర పచ్చడి

Photo of Tomato coriander chutney by Sree Sadhu at BetterButter
607
1
0.0(0)
0

టమాటో కొత్తిమీర పచ్చడి

Sep-30-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

ఈ చట్నీ ఇడ్లి దోసలోకి చాలా రుచిగా ఉంటుంది మరియు అన్నం లోకి కూడా నూనె వేసుకుని తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. టమాటో 1/2 కేజీ
  2. కొత్తిమీర 1 కట్ట
  3. ఎండుమిర్చి 5-6
  4. ఉప్పు తగినంత
  5. మెంతులు 1/4 చెంచా
  6. నూనె 4 చెంచాలు
  7. ఆవాలు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా టొమాటోలని బాగా కడిగి చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి టొమాటోలు వేసి వేయించాలి
  3. ఇప్పుడు వేరే స్టవ్ పెట్టి అందులో నూనె వేసి మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు ,వేసి వేయించి కొత్తిమీర చివరినా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  4. ఇప్పుడు మగ్గిన టొమాటోలు, కొత్తిమీర ,ఉప్పు, వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర