హోమ్ / వంటకాలు / పచ్చి దోసకాయ పచ్చడి

Photo of CUCUMBER chutney  by Krishna Bhargavi at BetterButter
631
1
0.0(0)
0

పచ్చి దోసకాయ పచ్చడి

Sep-30-2018
Krishna Bhargavi
7 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి దోసకాయ పచ్చడి రెసిపీ గురించి

పుల్లగా కారం గా అన్నం లో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. దోసకాయ 1
  2. పచ్చిమిర్చి 4
  3. వెల్లుల్లి రెబ్బలు 3
  4. కొత్తిమీర సగం కట్ట
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు తగినంత

సూచనలు

  1. ముందుగా దోసకాయ ని చెక్కు తీసుకొని ముక్కలను కట్ చెసి పక్కన పెట్టుకోవాలి
  2. రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,ఉప్పు,చింతపండు వేసి బాగా నూరుకోవాలి..
  3. చివరిగా దోసకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఇంగువ తాలింపు వేసుకొని పచ్చడి లో కలుపుకోవాలి..
  5. వేడి అన్నం లో కలుపుకొని తింటే సూపర్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర