అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి. | Banana stem (inner side) chutney Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Banana stem (inner side) chutney recipe in Telugu,అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి., దూసి గీత
అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి. వంటకం

అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana stem (inner side) chutney Recipe in Telugu )

 • అరటి దవ్వ : 1.
 • వేయించి పొడి చేసిన నువ్వులు : 2 చెంచాలు.
 • చింతపండు రసం : 2 చెంచాలు.
 • మినపప్పు,ఆవాలు,మెతులు,ఇంగువ : 1 చెంచా
 • ఎండుమిర్చి : 2.
 • పచ్చిమిర్చి. : 2
 • ఉప్పు : 1 చెంచా
 • పసుపు చిటికెడు.
 • నూనె : 1/2 చెంచా.

అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి. | How to make Banana stem (inner side) chutney Recipe in Telugu

 1. ముందుగా అరటి దవ్వని పలుచని చక్రాలు గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తున్నపుడు పీచు వస్తుంది దాన్ని వేలికి చుట్టుకుంటూ‌‌.తీసి పడేయాలి. . కట్ చేసిన దవ్వ చక్రాలను పల్చని మజ్జిగ లో వెయ్యాలి. వాటిని మళ్ళీ చాలా సన్న గా చిన్న ముక్కలు కట్ చెయ్యాలి.
 2. చింతపండు రసం తీసి అందులో ఈ తరిగిన దవ్వ ముక్కలు,ఉప్పు, పసుపు,నువ్వుల పొడీ వేసి బాగా కలపాలి.
 3. ఇప్పుడు పచ్చడికి ఆవాలు, జీరా, మినప్పప్పు,ఎండు మిరపకాయలు, ఇంగువ తో బాటు పోపు వేయించి పచ్చడిలో వెయ్యాలి. అంతే .

Reviews for Banana stem (inner side) chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo