హోమ్ / వంటకాలు / అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి.

Photo of Banana stem (inner side) chutney by దూసి గీత at BetterButter
739
0
0.0(0)
0

అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి.

Oct-01-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి దవ్వ(దూట) ముక్కల పచ్చడి. రెసిపీ గురించి

పోషకవిలువలతో కూడిన పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అరటి దవ్వ : 1.
  2. వేయించి పొడి చేసిన నువ్వులు : 2 చెంచాలు.
  3. చింతపండు రసం : 2 చెంచాలు.
  4. మినపప్పు,ఆవాలు,మెతులు,ఇంగువ : 1 చెంచా
  5. ఎండుమిర్చి : 2.
  6. పచ్చిమిర్చి. : 2
  7. ఉప్పు : 1 చెంచా
  8. పసుపు చిటికెడు.
  9. నూనె : 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా అరటి దవ్వని పలుచని చక్రాలు గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తున్నపుడు పీచు వస్తుంది దాన్ని వేలికి చుట్టుకుంటూ‌‌.తీసి పడేయాలి. . కట్ చేసిన దవ్వ చక్రాలను పల్చని మజ్జిగ లో వెయ్యాలి. వాటిని మళ్ళీ చాలా సన్న గా చిన్న ముక్కలు కట్ చెయ్యాలి.
  2. చింతపండు రసం తీసి అందులో ఈ తరిగిన దవ్వ ముక్కలు,ఉప్పు, పసుపు,నువ్వుల పొడీ వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు పచ్చడికి ఆవాలు, జీరా, మినప్పప్పు,ఎండు మిరపకాయలు, ఇంగువ తో బాటు పోపు వేయించి పచ్చడిలో వెయ్యాలి. అంతే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర