హోమ్ / వంటకాలు / శనగపప్పు పచ్చడి.

Photo of Chana dal chutney. by దూసి గీత at BetterButter
493
0
0.0(0)
0

శనగపప్పు పచ్చడి.

Oct-01-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగపప్పు పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. N/A
  2. శనగపప్పు : 1 కప్పు.
  3. ఎండుమిర్చి: 5.
  4. చింతపండు : చిన్న నిమ్మకాయంత.
  5. జీలకర్ర : 1 చెంచా.
  6. ఇంగువ : 1/4 చెంచా.
  7. ఉప్పు : 1/2 చెంచా.
  8. నూనె : 1/4 చెంచా.
  9. వెల్లుల్లి రెబ్బలు : 8

సూచనలు

  1. చింతపండు నానపెట్టుకోవాలి.
  2. శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఎర్రగా వేయించుకోవాలి.
  3. చల్లారిన శనగపప్పు మిశ్రమం మెత్తగా రుబ్బుకోవాలి‌.
  4. రుబ్బిన పచ్చడి లో ఆవాలు,జీరా, ఇంగువ పోపు వేసి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి వెయ్యాలి.
  5. ఇంగువ పోపు తో ఘుమఘుమలాడే శనగపప్పు పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర