హోమ్ / వంటకాలు / క్యాబేజీ పచ్చడి

Photo of Cabbage pickle by Sree Sadhu at BetterButter
402
3
0.0(0)
0

క్యాబేజీ పచ్చడి

Oct-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది నూనె వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తరిగిన క్యాబేజీ 2 కప్స్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. మెంతి పొడి 2 చెంచాలు
  5. చింతపండు గుజ్జు 3 చెంచాలు
  6. ఎండుమిరపకాయలు 2-3
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. సెనగపప్పు 1 చెంచా
  11. ఇంగువ చిటికెడు
  12. నూనె 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా క్యాబేజీ ని తరుగుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం ,మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి
  3. కలిపిన తరువాత అందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి దానిని క్యాబేజీ లో వేసి వేసి 10 నిమిషాలు ఉరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర