హోమ్ / వంటకాలు / నువ్వుల తొక్కు

Photo of Nuvvula thokku( Til chutny) by Harini Balakishan at BetterButter
854
2
0.0(0)
0

నువ్వుల తొక్కు

Oct-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల తొక్కు రెసిపీ గురించి

ఇది ఒక తెలంగాణ వంటకము. భలే రుచిగా ఉంటుంది. నువ్వుల వలన పోషక విలువలు ఎక్కువ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. 50 గ్రాములు తెల్లనువ్వులు
  2. ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  3. ఏడు పచ్చి మిర్చీ
  4. కొద్దిగ చింతపండు
  5. రుచికి ఉప్పు
  6. చిటికెడు పసుపు
  7. పోపుకి రెండు చంచా మంచి నూనె
  8. అరచంచా ఆవాలు
  9. అరచంచా జిలకర
  10. సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒకటి
  11. కొత్తి మీర తరుగుడ

సూచనలు

  1. నువ్వులు వెల్లుల్లి కలిపి నూనె లేకుండ వేపాలి. పచ్చి మిర్చీ కూడ వేపాలి( మంట మీద కాలుస్తే తొక్కు ఇంకా రుచిగ ఉంటుంది)
  2. ముందు నువ్వులు వెల్లుల్లి ఉప్పు పొడి కొట్టాలి
  3. పచ్చి మిర్చీ, చింతపండు వేసి నీరు వేసి రుబ్బాలి
  4. రెండు చంచా పల్లీ నూనె వేడి చేసి ఆవాలు జిలకర చిటపటలాడించి పసుపు వేయ్యాలి
  5. పోపును రుబ్బిన తొక్కుతో కలిపితే పచ్చడి రెడీ
  6. నచ్చితే ఉల్లి ముక్కలు కూడ కలపొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర