టమాట సోగి | Tomato sogi ( tomato pickle with til) Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tomato sogi ( tomato pickle with til) by Harini Balakishan at BetterButter
టమాట సోగిby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  2

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

0

టమాట సోగి వంటకం

టమాట సోగి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato sogi ( tomato pickle with til) Recipe in Telugu )

 • నాలుగు చంచాలు తెల్ల నువ్వులు
 • రెండు చంచాలు కారంపుడి
 • ఒకటిన్నర చంచా ఉప్పు
 • అరచంచా మెంతి గింజలు
 • రెండు పండిన టమాటాలు
 • రెండు చంచా నిమ్మరం
 • అరచంచావేయించి పొడికొట్టిన ఆవాలు మెంతి పొడి
 • నూనె గరిటెడు
 • జీరా, ఆవాలు
 • దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని

టమాట సోగి | How to make Tomato sogi ( tomato pickle with til) Recipe in Telugu

 1. నువ్వులు వేయించి పొడి కొట్టాలి
 2. కారంపుడి, ఉప్పు,ఆవ మెంతి పొడి , మెంతి గింజలతో కలపాలి
 3. టమాటాలు ముక్కలు చేసి పై మసాలాతో కలపాలి
 4. రెండు చంచా నిమ్మరసంకలపాలి
 5. నూనె, ఆవాలు , జిలకర, పసుపు, దంచిన వెల్లుల్లి పోపు తయారు చేయ్యాలి
 6. పోపు చల్లారాక పచ్చడిలో కలపాలి

Reviews for Tomato sogi ( tomato pickle with til) Recipe in Telugu (0)