BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / టమాట సోగి

Photo of Tomato sogi ( tomato pickle with til) by Harini Balakishan at BetterButter
0
2
0(0)
0

టమాట సోగి

Oct-01-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట సోగి రెసిపీ గురించి

ఇది నా స్వంత రెసిపీ. అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఇంట్లో పచ్చళ్ళు లేకపోతే అర్జంట్ గా ఈ పచ్చడి కలిపేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. నాలుగు చంచాలు తెల్ల నువ్వులు
  2. రెండు చంచాలు కారంపుడి
  3. ఒకటిన్నర చంచా ఉప్పు
  4. అరచంచా మెంతి గింజలు
  5. రెండు పండిన టమాటాలు
  6. రెండు చంచా నిమ్మరం
  7. అరచంచావేయించి పొడికొట్టిన ఆవాలు మెంతి పొడి
  8. నూనె గరిటెడు
  9. జీరా, ఆవాలు
  10. దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని

సూచనలు

  1. నువ్వులు వేయించి పొడి కొట్టాలి
  2. కారంపుడి, ఉప్పు,ఆవ మెంతి పొడి , మెంతి గింజలతో కలపాలి
  3. టమాటాలు ముక్కలు చేసి పై మసాలాతో కలపాలి
  4. రెండు చంచా నిమ్మరసంకలపాలి
  5. నూనె, ఆవాలు , జిలకర, పసుపు, దంచిన వెల్లుల్లి పోపు తయారు చేయ్యాలి
  6. పోపు చల్లారాక పచ్చడిలో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర