ఉరిసికాయ పొకింపు | Usirikaya pokimpu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Usirikaya pokimpu recipe in Telugu,ఉరిసికాయ పొకింపు, Sree Vaishnavi
ఉరిసికాయ పొకింపుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

ఉరిసికాయ పొకింపు వంటకం

ఉరిసికాయ పొకింపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Usirikaya pokimpu Recipe in Telugu )

 • ఉసిరికాయ 15-20
 • నీళ్లు 1 కప్
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • మెంతి పొడి 2 చెంచాలు
 • ఆవాలు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • ఇంగువ చిటికెడు
 • ఎండుమిర్చి 2-3
 • నూనె 6-7 చెంచాలు

ఉరిసికాయ పొకింపు | How to make Usirikaya pokimpu Recipe in Telugu

 1. ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి ముక్కలు కోసుకుని గింజలు తీసుకోవాలి
 2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకుని కోసుకున్న ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి
 3. మగ్గిన తరువాత అందులో తగినంత ఉప్పు ,కారం ,మెంతి పొడి వేసి నీళ్లు ఇంకే వరకు మగ్గించాలి
 4. ఇప్పుడు దానిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
 5. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
 6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,ఎంచిమిర్చి వేసి వేయించి పాకింపు లో వేసుకోవడమే

Reviews for Usirikaya pokimpu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo