హోమ్ / వంటకాలు / క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి

Photo of Carrot radish chutney with curd by Sri Tallapragada Sri Devi at BetterButter
807
0
0.0(0)
0

క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి

Oct-01-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి రెసిపీ గురించి

టమాటా వంకాయ మొదలైన పెరుగు పచ్చళ్ళు తింటాము కానీ క్యారెట్ ముల్లంగి కలిపిన పెరుగు పచ్చడి ఆరోగ్యానికి మంచిది బిర్యానీ పలావు అన్నము ఇడ్లీ దోస దేనికైనా చక్కగా సరిజోడి

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యారెట్లు 2
  2. ముల్లంగి 2
  3. పచ్చిమిరపకాయలు ఒక నాలుగు
  4. ఒక పెద్ద కప్పు పెరుగు
  5. నూనె చెంచాడు
  6. ఎండు మిరపకాయలు రెండు
  7. మినప్పప్పు ఒక చెంచా
  8. ఆవాలు అర చెంచా
  9. జీలకర్ర అర చెంచా
  10. కరివేపాకు రెండు రెబ్బలు
  11. కొంచెం కొత్తిమీర
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. క్యారెట్ ముల్లంగి కడిగి బాగా సన్నగా తురుముకోవాలి
  2. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసి మిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర కర్వేపాకు వేయించుకోవాలి
  3. ఒక కప్పు పెరుగులో తురిమిన క్యారట్ ముల్లంగి మరియు ఈ పోపు వేసి కలుపుకోవాలి
  4. తగినంత ఉప్పు కలుపుకుని కొత్తిమీర పైన చల్లుకుంటే క్యారెట్ ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర