దబ్బకాయ నిల్వ పచ్చడి | Citron pachadi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Citron pachadi recipe in Telugu,దబ్బకాయ నిల్వ పచ్చడి, Sree Vaishnavi
దబ్బకాయ నిల్వ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    48

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

దబ్బకాయ నిల్వ పచ్చడి వంటకం

దబ్బకాయ నిల్వ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Citron pachadi Recipe in Telugu )

  • దబ్బకాయలు 2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • మెంతి పొడి 2 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పసుపు 1/2 చెంచా
  • నూనె 5 చెంచాలు
  • ఎండుమిర్చి 2

దబ్బకాయ నిల్వ పచ్చడి | How to make Citron pachadi Recipe in Telugu

  1. ముందుగా దబ్బకాయ ని ముక్కలుగా కోసుకోవాలి
  2. అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 2-3 రోజులు ఉరనివ్వాలి
  3. మనకి ఎంత కాలవలో అంత తీసుకుని అందులో తగినంత కారం ,మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,ఎండుమిర్చి వేసి వేయించి పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Citron pachadi Recipe in Telugu (0)