హోమ్ / వంటకాలు / టమోటా పచ్చడి

Photo of Tomato pickle by Lalitha Kandala at BetterButter
490
2
0.0(0)
0

టమోటా పచ్చడి

Oct-02-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా పచ్చడి రెసిపీ గురించి

టమాటో పచ్చడి ఇడ్లి, దోస, అన్నం లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటోలు 20
  2. ఆవాలు ఒక చిన్న గ్లాసు
  3. మెంతులు 3/4 గ్లాసు
  4. ఉప్పు ఒక చిన్న గ్లాసు
  5. కారం 3/4గ్లాస్
  6. నూనె 1 చిన్న గ్లాస్
  7. ఇంగువ కొద్దిగా

సూచనలు

  1. ముందుగా టమాటో లను బాగా కడిగి తడి లేకుండా తుడిచి కాసేపు ఆరనివ్వాలి.
  2. ఒక పాన్ లో ఆవాలు చిట పట మనేవరకు వేయించి చల్లారనివ్వండి
  3. అదే పాన్ లో మెంతులు కూడా వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వండి
  4. అదే పాన్ లో కొంచం నూనె వేసి టమోటాలు ముక్కలుగా కోసి వేయాలి
  5. ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి
  6. తరువాత నిమ్మకాయ size లో చింతపండు వేయాలి
  7. దగ్గరపడి బాగా ఉడికాక దించి చల్లారనివ్వండి
  8. ఆవాలు, మెంతులు కలిపి మెత్తగా powder చేసుకోవాలి
  9. టమోటా ముక్కలు చల్లారాక అందులో ఈ powder, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  10. ఒక గిన్నెలో కొంచం నూనె కాచి అందులో ఇంగువ వేసి చల్లారాక పచ్చడిలో వేసి బాగా కలపాలి.
  11. మిగతా నూనె కూడా వేసి కావాలంటే ఆవాలు, కరివేపాకు పోపు పెట్టుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర