హోమ్ / వంటకాలు / టమాటా పెరుగు పచ్చడి.

Photo of Tamata curd chutney. by దూసి గీత at BetterButter
312
1
0.0(0)
0

టమాటా పెరుగు పచ్చడి.

Oct-02-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పెరుగు పచ్చడి. రెసిపీ గురించి

రుచికరమైన, పోషకవిలువలున్న పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.
  2. 1 - టమాటాలు :1/4 కిలో.
  3. 2 - పెరుగు : 2 కప్పులు.
  4. 3, - పసుపు చిటికెడు.
  5. 4 - ఉప్పు : 1/2 చెంచా.
  6. 5- పోపు కి మినప్పప్పు,ఆవాలు,జీరా,: 1/4 చెంచా.
  7. 6- పచ్చిమిర్చి :2, ఎండుమిర్చి - 2.

సూచనలు

  1. మొదటి పెరుగు చిలికి పెట్టుకోవాలి.
  2. టమాటా ముక్కలు ఉప్పు,పసుపు వేసి మగ్గించాలి.
  3. చల్లారిన టమాటా మిశ్రమం పెరుగులో కలిపి పోపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర