హోమ్ / వంటకాలు / వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి

Photo of Ground nuts chilli chutney by Divya Konduri at BetterButter
576
2
0.0(0)
0

వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి

Oct-02-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేరుశెనగ పచ్చిమిరపకాయల పచ్చడి రెసిపీ గురించి

పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి వాటిని వేగించి వేరుశనగ చింతపండు కలిపి పచ్చడి చేసుకొంటే రుచిగా ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చిమిర్చి 100 గింజలు తీసి ఉప్పు రాయాలి
  2. వేరుశనగ వేగించినవి 1కప్పు పొట్టతీసినవి
  3. చింతపండు అర కప్పు
  4. దనియాలు 1 స్పూను
  5. జీలకర్ర ఒక స్పూను
  6. నువ్వులు పావు కప్పు
  7. కొబ్బరి పొడి పావు కప్ప
  8. ఉప్పు తగినంత
  9. పసుపు చిటికెడు
  10. తాలింపు..1 ఆవాలు
  11. నూనె 2 స్పూనులు
  12. కొత్తిమీర అర కప్పు
  13. వెల్లుల్లి 4 రెబ్బలు

సూచనలు

  1. ముందు అన్నీ రడీ పెట్టాలి
  2. పచ్చిమిర్చి నూనె లో వేగించాలి
  3. తరువాత పచ్చిమిర్చి,వేరుశనగ,చింతపండు,ఉప్పు,దనియాలు,జీలకరర్ర,నువ్వులు ,కొబ్బరిపొడి వేసుకోవాలి
  4. ఒక్కనిమిషం వేగించి వెల్లుల్లి,కొత్తిమీర కలిపి మెత్తగా రుబ్బాలి
  5. తాలింపు కొరకు నూనె వేడి చేసి పసుపు,ఆవాలు, వేసి చిటపట లాడాక పచ్చడి లో కలపాలి
  6. కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర