BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడికాయ దోసకాయ పచ్చడి

Photo of MANGO cucumber pickle  by Kavitha Perumareddy at BetterButter
2
2
0(0)
0

మామిడికాయ దోసకాయ పచ్చడి

Oct-02-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ దోసకాయ పచ్చడి రెసిపీ గురించి

ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడికాయ 1
  2. దోసకాయ 1
  3. ఎండుమిర్చి 15
  4. జీలకర్ర స్పున్
  5. ధనియాలు స్పున్
  6. మినప్పప్పు స్పున్
  7. సెనగపప్పు స్పున్
  8. నూనె 2 స్పూన్స్
  9. వెల్లుల్లి 6 రెబ్బలు
  10. కరివేపాకు కొద్దిగా
  11. పోపుగింజలు స్పున్
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మామిడికాయ, దోసకాయ లు చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, సెనగపప్పు, వేసి వేగినాక ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.కరివేపాకు కూడా కొద్దిగా వేసి వేపుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి, వేయించిన పోపు ,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత మామిడి ముక్కలు దంచుకోవాలి. తరువాత దోసకాయముక్కలు కూడా వేసి అంతా కలిపి దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లి,కరివేపాకు వేసి పోపు వేగనిచ్చి దంచిన పచ్చడి వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. అంతే ఇంకా మామిడికాయ, దోసకాయ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర