హోమ్ / వంటకాలు / ముల్లంగి పచ్చడిముక్కలు

Photo of Radish chutney by రమ్య వూటుకూరి at BetterButter
511
1
0.0(0)
0

ముల్లంగి పచ్చడిముక్కలు

Oct-02-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి పచ్చడిముక్కలు రెసిపీ గురించి

ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది దీని వాసన నచ్చక తినరు ఇలా చేసుకొంటే వాసన ఉండదు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్లంగి దుంపలు 2
  2. కారం 1 టేబుల్ స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. ఆవపిండి 1 టేబుల్ స్పూన్
  5. పల్లి ఆయిల్ 2 టేబుల్ స్పూన్
  6. నిమ్మకాయ 2
  7. ఆవాలు 1/2 స్పూన్
  8. జీలకర్ర 1/2 స్పూన్
  9. మినప్పప్పు 1/2 స్పూన్
  10. ఎండుమిర్చి 2
  11. కరివేపాకు 2 రెమ్మలు
  12. ఇంగువ చిటికెడు
  13. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ముల్లంగి దుంపలు బాగా కడిగి ఆరబెట్టి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  2. దీనిలో కారం ఉప్పు పసుపు ఆవపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి
  3. దీనిలో నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి
  4. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తో పోపు వేసుకొని పచ్చడిలో కలపాలి
  5. ముల్లంగి పచ్చడి రెడి వేడి అన్నం లోకి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర