హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పెరుగు పచ్చడి

Photo of SAGO CURD CHUTNEY by రమ్య వూటుకూరి at BetterButter
577
1
0.0(0)
0

సగ్గుబియ్యం పెరుగు పచ్చడి

Oct-02-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పెరుగు పచ్చడి రెసిపీ గురించి

సగ్గుబియ్యం తో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీ గా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. జీలకర్ర 1/2 స్పూన్
  3. మినప్పప్పు1/2 స్పూన్
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. ఎండుమిర్చి 3
  6. ఆయిల్ 2 స్పూన్స్
  7. కరివేపాకు 1 రెమ్మ
  8. వెల్లుల్లి 3
  9. పెరుగు 1 కప్
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి
  2. ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి
  3. వేరే బాండీ తీస్కొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక సగ్గుబియ్యం వేసుకొని బాగా వెయి0చాలి
  4. సగ్గుబియ్యం బాగా పొంగి క్రిస్పీ గా తయారవుతాయి
  5. వీటిని పోపులో వెస్కొని బాగా కలుపుకోవాలి
  6. దీనిలో వెల్లుల్లి దంచి కలపాలి
  7. ఈ మిశ్రమం చల్లారాక పెరుగు ఉప్పు వేసుకొని కలపాలి
  8. సగ్గుబియ్యం పెరుగు పచ్చడి రెడి చపాతీ అన్నం లోకి బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర