టమాటో పెరుగు పచ్చడి | Tomato yougurt chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  2nd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato yougurt chutney recipe in Telugu,టమాటో పెరుగు పచ్చడి, Lalitha Kandala
టమాటో పెరుగు పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

టమాటో పెరుగు పచ్చడి వంటకం

టమాటో పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato yougurt chutney Recipe in Telugu )

  • టమాటోలు పెద్దవి 2
  • పర్చిమిర్చి 2
  • ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు కు సరిపడా
  • ఒక కప్ పెరుగు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు చిటికెడు
  • కొత్తిమీర గుప్పెడు

టమాటో పెరుగు పచ్చడి | How to make Tomato yougurt chutney Recipe in Telugu

  1. ముందుగా టమోటా లు బాగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి
  2. పర్చి మిర్చి కూడా పొడుగ్గా తరగాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక టమోటా ముక్కలు, పర్చిమిర్చి వేసి ఉప్పు, పసుపు వేసి ముక్కలు మెత్తబడే వరకూ మగ్గనివ్వాలి
  4. చల్లారాక పెరుగు చిలికి అందులో వేయాలి.
  5. చివరగా కొత్తిమీర వేసుకోవాలి

Reviews for Tomato yougurt chutney Recipe in Telugu (0)