హోమ్ / వంటకాలు / టమాటో పెరుగు పచ్చడి

Photo of Tomato yougurt chutney by Lalitha Kandala at BetterButter
320
2
0.0(0)
0

టమాటో పెరుగు పచ్చడి

Oct-02-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పెరుగు పచ్చడి రెసిపీ గురించి

టమాటో పెరుగు పచ్చడి కమ్మగా అన్నం లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. టమాటోలు పెద్దవి 2
  2. పర్చిమిర్చి 2
  3. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు కు సరిపడా
  4. ఒక కప్ పెరుగు
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. పసుపు చిటికెడు
  7. కొత్తిమీర గుప్పెడు

సూచనలు

  1. ముందుగా టమోటా లు బాగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి
  2. పర్చి మిర్చి కూడా పొడుగ్గా తరగాలి
  3. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక టమోటా ముక్కలు, పర్చిమిర్చి వేసి ఉప్పు, పసుపు వేసి ముక్కలు మెత్తబడే వరకూ మగ్గనివ్వాలి
  4. చల్లారాక పెరుగు చిలికి అందులో వేయాలి.
  5. చివరగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర