హోమ్ / వంటకాలు / కార టమాటో చట్నీ

Photo of Kara tomato chutney by Pasumarthi Poojitha at BetterButter
585
3
0.0(0)
0

కార టమాటో చట్నీ

Oct-03-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార టమాటో చట్నీ రెసిపీ గురించి

ఈసీ ను టేస్ట్ గా ఉంటుంది .. ఇన్స్టంట్ చట్నీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. టొమాటోలు 3
  2. ఆవాలు 1 టేబుల్ స్పూన్
  3. ఉల్లిపాయలు 1
  4. పచన పప్పు 1 టేబుల్ స్పూన్
  5. మినపప్పు 1టేబుల్ స్పూన్
  6. ఎండు మిర్చి 3
  7. ఆయిల్ వేయించటానికి సరిపడా
  8. ఉప్పు రుచికి తగినంత
  9. వెల్లులి ఒక రెబ్బ
  10. కరివేపకు రెండు రెబ్బలు
  11. చింతపండు కొంచం

సూచనలు

  1. ముందుగా టమాటాలను శుభ్రాంగా కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు 1 కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా.
  3. బాండీ పెట్టి స్టవ్ వెలిగించి అందులో పచనపప్పు ,మినపప్పు వేసి వేగనివ్వాలి . తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి 5 నిమిషాల పాటు. అందులోనే ఎండుమిర్చి, టామాట ముక్కలు వేసి మగ్గనివాలి. అందులో సరిపడా ఉప్పు , చిన్న చింతపండు ముక్క వేసుకోవాలి .
  4. కడై లో ఉన్న మిశ్రమాన్ని 5 నిమిషాలు చల్లార్చి మిక్సీ లో వేసి గ్రైండ్ చేయాలి అంతే కార చట్నీ రెడి.
  5. 5.ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు వేసి కరివేపాకు వేసి వేగిన తర్వాత చట్నీ లో వేయాలి.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర