మామిడికాయ నీటి ఆవకాయ | mango pickle without oil Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • mango pickle without oil recipe in Telugu,మామిడికాయ నీటి ఆవకాయ, Harini Balakishan
మామిడికాయ నీటి ఆవకాయby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  2

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

మామిడికాయ నీటి ఆవకాయ వంటకం

మామిడికాయ నీటి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make mango pickle without oil Recipe in Telugu )

 • ఒక మామిడి కాయ ముక్కలు చేసినది
 • మూడు చంచాల ఆవాలు
 • మూడు చంచా కారంపుడి
 • రెండున్నర చంచా ఉప్పు
 • ఇంగువ
 • అర చంచా వేయించి పొడి గొట్టిన ఆవ మెంతి పొడి

మామిడికాయ నీటి ఆవకాయ | How to make mango pickle without oil Recipe in Telugu

 1. ఆవాలు, మిరప పొడి , ఉప్పు , ఇంగువ కొద్దిగ నీరుపోసి ముద్దలాగ రుబ్బుకోవాలి
 2. మిగిలినవన్నీ వేసి కలుపుకోవాలి .
 3. నచ్చితే కొన్ని మెంతి గింజలు కూడ కలపుకోవచ్చు .
 4. మరుసటి రోజుకు వాడడానికి పనికివస్తుంది

నా చిట్కా:

మిరప పొడి బదలు ఎండు మిర్చీ కూడ వాడొచ్చు

Reviews for mango pickle without oil Recipe in Telugu (0)