హోమ్ / వంటకాలు / మామిడికాయ నీటి ఆవకాయ

Photo of  mango pickle without oil  by Harini Balakishan at BetterButter
625
1
0.0(0)
0

మామిడికాయ నీటి ఆవకాయ

Oct-03-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ నీటి ఆవకాయ రెసిపీ గురించి

ఇదొక సాంప్రదాయిక మామిడి కాయ పచ్చడి. నూనెలేకుండ తినాలనుకునేవాళ్ళకి సూట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక మామిడి కాయ ముక్కలు చేసినది
  2. మూడు చంచాల ఆవాలు
  3. మూడు చంచా కారంపుడి
  4. రెండున్నర చంచా ఉప్పు
  5. ఇంగువ
  6. అర చంచా వేయించి పొడి గొట్టిన ఆవ మెంతి పొడి

సూచనలు

  1. ఆవాలు, మిరప పొడి , ఉప్పు , ఇంగువ కొద్దిగ నీరుపోసి ముద్దలాగ రుబ్బుకోవాలి
  2. మిగిలినవన్నీ వేసి కలుపుకోవాలి .
  3. నచ్చితే కొన్ని మెంతి గింజలు కూడ కలపుకోవచ్చు .
  4. మరుసటి రోజుకు వాడడానికి పనికివస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర