రాయలసీమ చుక్కకూర పచ్చడి | RAYALASEEMA chukkakura chatne Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  3rd Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • RAYALASEEMA chukkakura chatne recipe in Telugu,రాయలసీమ చుక్కకూర పచ్చడి, malleswari dundu
రాయలసీమ చుక్కకూర పచ్చడిby malleswari dundu
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

రాయలసీమ చుక్కకూర పచ్చడి వంటకం

రాయలసీమ చుక్కకూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAYALASEEMA chukkakura chatne Recipe in Telugu )

 • చుక్కకూర. 1 కట్ట
 • పచ్చి మిర్చి 10
 • ఉల్లిపాయలు 2
 • నూనె 2 టేబుల్ స్పూన్
 • తాళింపు దినుసులు 1 స్పూన్
 • కరివేపాకు 1 రెమ్మ
 • కొత్తిమీర తగినంత
 • వెల్లుల్లి రెబ్బలు 2
 • ఉప్పు తగినంత
 • వేరు సెనగ పప్పుల పొడి 2 స్పూన్స్
 • ధనియాల పొడి 1 స్పూన్

రాయలసీమ చుక్కకూర పచ్చడి | How to make RAYALASEEMA chukkakura chatne Recipe in Telugu

 1. ముందుగా స్టౌవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి తాలింపు గింజలు వేగించాలి.
 2. అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి వేగించాలి.
 3. పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
 4. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించాలి
 5. చుక్కకూర ను కోసి కడిగి పై దానిలో వేసి ఉప్పు కూడా వేసి వేగించాలి.
 6. అది బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, సెనగ గింజల పొడి వేసి కలుపుకోవాలి.
 7. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించాలి అంతే.

నా చిట్కా:

వేరు సెనగ గింజల పొడి వేసుకోవడం వల్ల రుచి బాగా పెరుగుతుంది.

Reviews for RAYALASEEMA chukkakura chatne Recipe in Telugu (0)